విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక   పిఎన్ 9 టివి న్యూస్. వనపర్తి జిల్లా బ్యూరో  సెప్టెంబర్17.2026.     విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా ఎప్పుడు ఎ అవసరం వచ్చిన నా దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరించే దిశగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. బుధవారం...