విద్యార్థులు వినాయకుని నుండి ఏకాగ్రత, పట్టుదల నేర్చుకోవాలి -పలుస శంకర్ గౌడ్

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: వనపర్తి తిరుమలహిల్స్ రేడియంట్ హైస్కూల్ లో వినాయక పూజలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, వినాయకుడు జ్ఞానానికి ప్రతీక అన్నారు. పెద్ద చెవులు ఎక్కువ వినాలని, పెద్ద తల పెద్ద ఆలోచనలకు, చిన్న కళ్ళు సూక్ష్మ పరిశీలనకు ప్రతీక...