విద్యార్థులు సైబర్ నేరాల నివారణలోభాగస్వాములు కావాలి డిసిఆర్బి డీఎస్పీ.బాలాజీ నాయక్

– తెలియని లింకులు క్లిక్ చేయొద్దు ఓ టి పి, పిన్, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు,  ముఖం కనిపిస్తే నమ్మొద్దు వ్యక్తుల నిజమైన గుర్తింపును నిర్ధారించుకోండి, – ప్రతి విద్యార్థి సైబర్ అవగాహన కలిగి కుటుంబం, సమాజాన్ని అప్రమత్తం చేయాలి, వినాయక చవితి సందర్భంగా సైబర్ భద్రత అవగాహన పోస్టర్ ఆవిష్కరణ, పొలిటికల్ పవర్ సమగ్ర  తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02.2026.డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్...