విద్యార్థులు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాల
–నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో రూ.1.35 కోట్ల వ్యయంతో 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17.2026. విద్యార్థులు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో రూ.1.35 కోట్ల వ్యయంతో 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు మర్రికుంట కేజీబీవీలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన నాగర్‌కర్నూల్ ఎంపీ...