విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం!

సుజాతనగర్‌లో ఘనంగా అండర్‌-14, అండర్‌-17 జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం ఐదు మండలాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు – రెండు రోజులపాటు పోటీల సందడి తహసిల్దార్ పి.కృష్ణప్రసాద్ చేతుల మీదుగా క్రీడా పోటీల ప్రారంభం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి అండ్ 19 తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్,సుజాతనగర్, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల స్థాయి క్రీడా పోటీలు...