విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ లడాయి.. అసెంబ్లీ ముట్టడికి యువత సిద్ధం!

ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం సమస్య పరిష్కారం కాకపోతే నిరసన దీక్షలు.. అసెంబ్లీ ముట్టడి తప్పదు: సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: వనపర్తి జిల్లాలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సీనియర్...