విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వైదొలగాలి
– నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ పస్ట్ ఇస్తున్నందుకా, టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా, ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా ఎందుకు రాజీనామా చేయాలి, – దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31.2026. ముఖ్య మంత్రిగా రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తూనే విద్య శాఖ మంత్రిగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేయాలా...