విద్యా వారోత్సవాల్లో మద్దిగట్ల–మోజర్ల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 16 2026: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా “కళలు, హస్తకళలు” మరియు సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్ల విద్యార్థులు బంజారా నృత్యం, తెలంగాణ బోనాల పండుగకు సంబంధించిన సాంస్కృతిక నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి...