విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు

– ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 14.2026. విద్యా వ్యవస్థనుబలోపేతంచేయడంలోప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని,ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలల్లోకార్పొరేట్,స్థాయివిద్యనుఅందించేందుజూలై 15న...