పొలిటికల్ పవర్ పిఎన్
9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లో ని కలసపాడు మండల విద్యుత్ శాఖ నందు ఉత్తమ లైన్మెన్లు షిఫ్ట్ ఆపరేటర్లుగా సేవలు అందించిన విద్యుత్ శాఖ సిబ్బందికి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలసపాడు ఉత్తమ లైన్మెన్ గా మస్తాన్, సుబ్బరాయుడు, ఎస్సీ చే అవార్డు అందుకోవడం జరిగింది , అలాగే ఉత్తమ ఏఎల్ఎంగా రవికుమార్, ఉత్తమ జేఎల్ఎం గా, దస్తగిరి, గురు స్వామి, ఉత్తమ షిఫ్ట్ లైన్మెన్ గా గోపాలకృష్ణ మరియు బ్రహ్మానంద రెడ్డి కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిచే అవార్డు అందుకోవడం జరిగింది.