విద్యుత్ శాఖ నిర్లక్ష్యం!!

ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు  విద్యుత్ స్తంభాలు, వైర్లు, చెట్లు  ప్రమాదభరితంగా విద్యుత్ స్తంభాలు  రాబోయే రోజులలో ప్రమాదాలు  పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 22 2026: వర్షాకాలం రాకముందే భారీ ఈదురుగాలులు ఆకాల వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా కరెంటు సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారీ ఈదురు గాలులు...