విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక /పిఎన్9 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మద్నూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యల గురించి అధికారుల దృష్టి కి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ -2 నిజామాబాద్‌ ఛైర్‌పర్సన్‌ చవాన్‌ జైవంత్‌రావు ఫైనాన్స్ శ్రీనివాస్ మాట్లాడుతూ టి జి ఎన్ పి డి సి...