వినాయకుని నవరాత్రి పూజలు అందుకున్న.లడ్డును వేలం పాటలో 29,516లకు దక్కించుకున్న మాజీ కాంగ్రెస్.మండల.అధ్యక్షులు.కోటగిరి స్వర్ణలత-సతీష్ దంపతులు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి గౌడ్ టేకుమట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల.మండలంలోని ఎంపేడు గ్రామంలో 'శ్రీ విఘ్నేశ్వర యూత్' అసోసియేషన్ ఆధ్వర్యంలో పోశమ్మ గుడి వద్ద ఘనంగా నిర్వహించిన వినాయకుని లడ్డు వేలంపాటలో గ్రామానికి చెందిన కోటగిరి స్వర్ణలత-సతీష్ గౌడ్ దంపతులు 29,516/- లకు గణపతి ప్రసాదాన్ని (లడ్డును) కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ... ఆ విఘ్నేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంపేడు గ్రామ ప్రజలతో...