వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

  – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానం, పొలిటికల్   పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్  వనపర్తి జిల్లా బ్యూరోయస్. ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.వినాయకనవరాత్రిఉత్సవాలనుప్రజలతోపాటుభక్తిశ్రద్ధలతో,ప్రశాంతమైన సురక్షితవాతావరణంలోనిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ.సునితరెడ్డిఅన్నారు . మంగళవారం  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలోప్రతిష్ఠించినమట్టిగణనాథునికిఉత్సవాల్లోరెండవరోజుఅన్నదానకార్యక్రమానికిజిల్లాఎస్పీ. సునితరెడ్డి ముఖ్యఅతిథిగాహాజరైఅన్నదానకార్యక్రమాన్నిప్రారంభించారు.అనంతరంఎస్పీ.పోలీసుసిబ్బందితోకలిసిఅన్నదానకార్యక్రమంలోపాల్గొనిభక్తులకు, సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించి . పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి...