వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి 

–పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానం, పొలిటికల్  పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్  వనపర్తి జిల్లా బ్యూరో  యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 16. 2026.వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలతో పాటు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో నిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లాఎస్పీ. సునితరెడ్డిఐపీఎస్.అన్నారు. మంగళవారం  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి...