వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం మూడో వార్డు నందు వడ్డెర యువసేన ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్.... పొలిటికల్ పవర్ ప్రతినిధి: విజయవాడ రూరల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యతకు భక్తి భావానికి ప్రతీకైనా శ్రీ గణపతి ఉత్సవాలు వాడవాడలా జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు ముఖ్యంగా వడ్డెర యువసేన యువకులు చాలా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం...