విబి-జి రామ్ జి ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుంది: డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల విక్షత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) గ్యారంటీ (VB-G RAM G) ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయడం, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ...