విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర
వనపర్తిలో పోస్టర్ ఆవిష్కరించిన పలుస శంకర్ గౌడ్‌పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 50 గంటల ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ తెలిపారు. జాతర పోస్టర్‌ను బుధవారం వనపర్తిలో ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలు: 📅 తేదీలు: సెప్టెంబర్ 26, 27,...