విలేకరులపై విసురులెందుకూ…?
పొలిటికల్ పవర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ పాండు రంగా రావు జూన్ 05 2026: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ : కీసర సర్కిల్ జవహర్ నగర్ మేడ్చల్ నియోజకవర్గం గత శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి జవహర్ నగర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న సమయంలో గృహ నిర్మాణాలకు అనుమతులు లేక గృహ నిర్మాణాలు చేసుకోలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులతో పాటు పాలకమండలి సభ్యుల అభ్యర్థన మేరకు అప్పటి ఎం.ఎల్.ఏ. మలిపెద్ది సుధీర్ రెడ్డి 318 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాసాలను గ్రామ కంఠంగా...