వివాదం తేలేదాకా ఆగలేరా? భూములు అక్కడే ఉంటాయి కదా?

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారం ప్రాంతంలోని సర్వే నంబర్ 105లో ఉన్న ప్రైవేట్ భూమి వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు భూమి వివాదంలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను 48 గంటల్లో తొలగించాలని ఈ ఏడాది మే 6న హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాలను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ...