వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపిన కొడుకు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వరంగల్ రూరల్ జిల్లా కాజీపేటలో దారుణ ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియా వాడకం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యసనం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వివాహేతర సంబంధం మానుకోవాలని కన్నతల్లికి కొడుకు హితవు పలికాడు. అయినా కన్నతల్లిపై వినకపోవడంతో కొడుకు కక్షగట్టి దారుణానికి ఒడిగట్టాడు. క్షణికావేశంలో గొంతుకోసి ఆమెను అతి కిరాతకంగా హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన...