పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ అద్దంకి శివప్రసాద్ గారు, శ్రీమతి మణి గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఈ ప్రత్యేకమైన రోజున మీ దాంపత్య జీవితం మరింత ఆనందంగా, సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇద్దరూ నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాము.
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక & పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ యాజమాన్యం తరఫున హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ
శ్రీ అద్దంకి శివప్రసాద్ గారు – శ్రీమతి మణి గార్లకు మీ బంధం చిరకాలం ప్రేమ, ఆనందం, ఆప్యాయతలతో వెలుగొందాలని కోరుకుంటూ…
