*వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న*

*వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు*,, పొలిటికల్ పవర్ ప్రతినిధి  కదిరి * హార్సిలి హిల్స్ నందు తనకల్లు మండలం,తనకల్లు పంచాయతీ,కడపల వాండ్లపల్లి వాస్తవ్యులు,మాజీ మండల కన్వీనర్ Y. మధుసూదన్ రెడ్డి  కుమార్తె వై.శ్రావణి weds S. భరత్ కుమార్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి గారు, మరియు వైస్సార్సీపీ లో వివిధ...