విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

– విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాలలో 2009 - 2010 లో బ్యాచ్ పూర్వ విద్యార్థులు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు09.2026. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాలలో 2009 - 2010 లో  పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, నవ సమాజానికి బాసటగా నిలుస్తున్నారు.ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడ్డ ఎవరికి వారు ఒకసారి సమ్మేళనానికి కలవడమే గగణమైన ఈ రోజుల్లో ప్రతీ...