వి. బి. జి. గ్రామ్ చట్టాన్ని రద్దు చేయాలి … ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం మండల నాయకులు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోవడం యాత్రికరణ పెరగడంతో గ్రామీణ పేదలకు పనులు తగ్గిపోతున్నాయి. తమ ఆదాయం కంటే ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్నారని ఎం.పీ.డి.ఓ. ఆఫీస్ ముందు ధర్నా చేసి అర్జీ అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, కారు. లాజరస్ మండల అధ్యక్షుడు ,కారు ఎజ్రా ,జిల్లా ఉపాధ్యక్షుడు సగిలి....