వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

స్పందించనందుకు అంబేద్కర్ విగ్రహం కు వినతిపత్రం అందించిన విఆర్ఏ లు ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మెన్ నల్లిపోగు నాగేశం డిమాండ్ బ్రహ్మంగారిమఠం:సెప్టెంబర్ 25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో యం వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్) లు సుమారు 20 వేలు మంది గ్రామస్థాయిలో తహాశీల్దార్ కార్యాలయాల నందు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ 9 ఏండ్లుగా కేవలం రూ.10,500...