వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి సదస్సు ఘనంగా నిర్వహణ

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయం డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 17 2026:వీరనారి చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ఆధ్వర్యంలో బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి అనే అంశంపై శుక్రవారం దర్బార్ హాల్లో చరిత్రక సదస్సు ఘనంగా నిర్వహించారు. చరిత్ర సదస్సుకు విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ సూర్య...