వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన
చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే), వనపర్తి మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలోని వీరాయిపల్లి గ్రామంలో వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలు, వ్యాధుల నిర్ధారణ కోసం క్షేత్ర సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌వీకే కో-ఆర్డినేటర్...