వీల్ చైర్ వితహరణ!! మున్నూరు రవీందర్ కే సొంతం!!
సబ్ -రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత డబ్బులతో వీల్ చైర్ బిజెపి రాష్ట్ర నాయకుడు మున్నూరు రవీందర్ దాతృత్వం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: ఇటీవల వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బిజెపి రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ తన సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉచితంగా వీల్ చైర్ బహుకరించి తన దాతృత్వాన్ని...