వెయ్యి రోజులు.. అభివృద్ధి పరుగులు – జూపల్లి రమేష్ బాబు

చౌకబారు విమర్శలకు అభివృద్ధే సమాధానం రూ.40 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు రూ.36 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి, రూ.200 కోట్లతో సమీకృత పాఠశాల నిర్మాణం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 08 2026: అశ్వారావుపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆశుపాక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆశుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకుల సమక్షంలో వెయ్యి రోజుల పాలన పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు...