వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలేది?
వనపర్తి గాంధీచౌక్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు....