వెయ్యి రోజుల ప్రజా పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ బాటలు
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 3:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముళ్లపూడి వెంకటేశ్వరరావు కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే...