వెలుగులోకి వస్తున్న వాస్తవాలు – బెంగళూరులోతన నివాసాన్ని వైయస్.షర్మిళ కుమార్తె పెళ్లికి ఇవ్వలేదంటూ ఎల్లోమీడియా వార్తలపై వైయస్సార్‌సీపీ నాయకుల గుర్రు
ఈ విషయలో వైయస్.షర్మిళకు జగన్ రాసిన లేఖను ఉటంకిస్తున్న నేతలు - ఆ లేఖలోని అంశాలే వాస్తవాలకు అద్దంపడుతున్నాయన్న నేతలు - ఈ విషయాలపై మాట్లాడేందుకు తమకు ఇష్టం లేదంటున్న నేతలు - అయినా తమ నాయుకుడిపై వ్యక్తిత్వ హననం దృష్ట్యా స్పందించాల్సి వస్తోందని ఆవేదన - భద్రతా కారణాల రీత్యా అక్కడ వద్దని ముందే జగన్‌గారు చెప్పారన్న నేతలు - జగన్ అభ్యంతరాలను షర్మిలపక్కనపెట్టి మరీ అక్కడే పెళ్లివేదిక అంటూ కార్డులు ప్రింట్‌చేశారంటున్న నేతలు - ఇవాళ ఎల్లోమీడియాలో వార్తల...