వెల్టూరులో డి. బుచ్చమ్మ పార్థివదేహానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాళి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: పెద్దమందడి పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన దయ్యాల బుచ్చమ్మ అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్టూరు గ్రామానికి చేరుకుని బుచ్చమ్మ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... బుచ్చమ్మ మృతి వార్తను నమ్మలేకపోతున్నానని ఆవేదన...