వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రంగం సిద్ధం

రూ.11.75 కోట్లతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాల గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణల్లో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రూ.11.75 కోట్ల...