వెల్టూరు ఉన్ని చేనేత పారిశ్రామిక నూతన డైరెక్టర్ గా చింతల వెంకటేశ్వర్లు నూతన డైరెక్టర్, ఏకగ్రీవ ఎన్నిక

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 07 2026: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం లో మంగళవారం నాడు ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమీటీ లో 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నూతన అధ్యక్షులు చింతల.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికైన సభ్యులను పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా అడిటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా...