వెల్టూరు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు
చింతల వెంకటేశ్వర్లు ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి మండలం, వెలటూర్ గ్రామం లో, నేడు గ్రామ ప్రజలందరు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా గ్రామస్తులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గ్రామ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ & మాజీ ఎంపీటీసీ చింతల. వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... శ్రీ...