వెల్టూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన స్కూల్ యూనిఫామ్ పంపిణీ
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్టూరు ప్రాంగణంలో విద్యార్థులకు ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన స్కూల్ యూనిఫామ్‌లను అందజేశారు. గ్రామ సర్పంచ్ అశోక్ మరియు ఏఏపీసీ చైర్‌పర్సన్ నందిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన యూనిఫామ్‌లను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి...