వెల్టూరు ప్రభుత్వ పాఠశాలకు రూ.11.75 కోట్ల నిధులు

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం - కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: పెద్దమందడి మండలం వెల్టూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.75 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో...