వెల్టూర్‌ స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలి

ఎమ్మెల్యే మేఘా రెడ్డికి గ్రామ యువకుల వినతి ఆర్టీసీ ఆర్‌ఎంకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెద్దమందడి మండలం వెల్టూర్‌ స్టేజి వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వెల్టూర్‌ గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించడంతో రెండు మూడు రోజుల పాటు ఎక్స్‌ప్రెస్‌...