వేంసూరులో గుప్తనిధుల తవ్వకాల కలకలం

కుంచపర్తి గ్రామ శివారులోని శివాలయంలో తవ్వకాలతో కలకలం గుప్తనిధుల కోసం కాదని, శాంతి పూజల కోసం తవ్వకాలు చేపట్టామని స్వామీజీ వివరణ 10 మంది కూలీలు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారనే వార్త ప్రజల్లో కలకలం రేపింది. వివరాల ప్రకారం, వేంసూరు...