వేంసూరు పోలీసులకు పట్టుబడిన మరో ముగ్గురు డెకాయిట్ నిందితులు

మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడింపు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం. పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 05 2026: ఖమ్మం జిల్లా వేంసూరులో పోలీసులు మరో ముగ్గురు డెకాయిట్ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో డెకాయిట్ ముఠాకు చెందిన మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరింది. ఈ మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ఐపీఎస్) ప్రెస్ నోట్...