వేముల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్, వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ జూన్ 24 2026: వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలంలోని యూసియల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన వంశీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన...