వేలంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి చేతుల మీదుగా 30 మంది లబ్ది దారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి
పొలిటికల్ పవర్పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల జిల్లా:జయశంకర్ భూపాలపల్లి:20 సెప్టెంబర్26 టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను అందివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి మరియు శ్రీపతి రాకేష్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ వలన లబ్ధిదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తూ వివాహం కానుక మాతృ ప్రయోజనం ప్రమాదకర ప్రయోజన సహకార సహాయం వైకల్య సహాయ పరికరములు సహజ మరణం సంభవించిన అంతిమ సంస్కార ఖర్చులు నైపుణ్య శిక్షణ...