వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్డులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో...