వైద్య ఖర్చుల కోసం వంశీ కుమార్‌కు రూ.60 వేల ఆర్థిక సహాయం
గ్రూప్ నుంచి రూ.50 వేలు, జై కృష్ణ వ్యక్తిగతంగా మరో రూ.10 వేలు అందజేత విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఈ నెల మనం సహాయం చేస్తున్న వంశీ కుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.50 వేలును మన హీరో జై కృష్ణ చేత ఆదివారం రోజు విజయవాడలో అందజేశారు. మనం అందించిన రూ.50 వేలుకు జై కృష్ణ వ్యక్తిగతంగా...