వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర బాల బ్రహ్మేంద్ర స్వామి గురు పూజోత్సవం
– 54వ వార్షికోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30.2026. శ్రీ కాశీ విశ్వేశ్వర బాల బ్రహ్మేంద్ర స్వాముల వారి 54వ వార్షిక గురు పూజోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈఆధ్యాత్మికమహోత్సవంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు స్థానిక నాయకులు...