పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25. 2026.
శ్రీ శ్రీ శ్రీ మహానంద మల్కిదేశిక స్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గల
శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమం లో శ్రీ పరాభవ నామ సంవత్సరం అధికజేష్ఠమాసం గురువారం నిజ జేష్ఠ మాసం సందర్భంగా ఆశ్రమం లో ఆచల గురు ఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకు పీట పూజ, 9 గంటల నుండి 12 గంటల వరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్ యాలతో మహా మంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1 గంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆచల గురుఆశ్రమం పీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ 84లక్షలజీవరాశుల్లోకెల్లామా నవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులు అధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకఆశఆనందాన్నిపొందనివ్వదని, అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయ్యాలని ఆయన అన్నారు.అనంతరం వేదగురువులద్వారా వేదాంత మహాసభా భజనలు సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు.ఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షు లుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.


