వైభవంగా శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లో బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25. 2026.  శ్రీ శ్రీ శ్రీ మహానంద మల్కిదేశిక స్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గల శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమం లో శ్రీ పరాభవ నామ సంవత్సరం అధికజేష్ఠమాసం గురువారం నిజ జేష్ఠ మాసం సందర్భంగా ఆశ్రమం లో ఆచల గురు ఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి...