వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకరతమైన వ్యాఖ్యలు చేసిన జనసేన మూక అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళిగిరి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైయస్సార్సీపీ నేతలు. 

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ట్విట్టర్ స్పేస్ లో జనసేన మూక చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, టీ జే ఆర్ సుధాకర్ బాబు,లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్...